వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
మంగళవారం 78,310 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు, 34,573 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.58 కోట్లు రాగా, 4.14 లక్షల లడ్డూలను విక్రయించినట్లు TTD పేర్కొంది.
Comments
Loading comments...

