Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

12 గుడ్లు మింగిన నాగుపాము!

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 7:06 AM విశాఖపట్నంGeneral
12 గుడ్లు మింగిన నాగుపాము! - Udayam
విశాఖలోని శనివాడకాలనీలో ఓ కోళ్లగూట్లోకి చొరబడిన ఆరడుగుల నాగుపాము ఏకంగా 12 గుడ్లను మింగేసి కదల్లేని స్థితిలో పడిపోయింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్ అక్కడికి చేరుకుని పామును తోక పట్టుకుని వేలాడదీయడంతో మింగిన గుడ్లన్నీ బయటకు వచ్చాయి.

Comments

G
Loading comments...