వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలోని మున్నార్ కొండలు 12 ఏళ్ల తర్వాత నీలకురింజి పూలతో ఊదా రంగులో మెరిసిపోతున్నాయి. ఈ అందాలను వీక్షించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.
పర్యాటకుల కోసం అటవీ శాఖ ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఇందులో రవాణా, ప్రవేశ రుసుము, అల్పాహారం, గైడ్ సేవలు ఉన్నాయి.
Comments
Loading comments...

