Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

11 నుంచి కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే

Follow Udayam on Google
B RAJESH Sep 09, 2026 7:00 PM విజయనగరంGeneral
11 నుంచి కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే - Udayam
జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఈ నెల 11 నుంచి 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు DMHO జీవనరాణి తెలిపారు. ఈ మేరకు బుధవారం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కుష్టు వ్యాధి అనుమానితులను గుర్తించి సకాలంలో నిర్ధారణ పరీక్షలు, ఎండీటీ చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టనున్నామన్నారు.

Comments

G
Loading comments...