వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లెలో కోడి పందేల కేసులో 11 మందికి 10 రోజుల జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. జులై 28న బొగ్గిటివారిపల్లె సమీపంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
సీఐ కళా వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన దాడిలో రూ.16,500 నగదు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి జైలు శిక్ష విధించారు.
Comments
Loading comments...

