Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10న ‘జైల్‌ భరో’ను జయప్రదం చేయండి:గీట్ల ముకుందరెడ్డి

Follow Udayam on Google
sudheer Aug 07, 2026 11:04 PM కరీంనగర్General
10న ‘జైల్‌ భరో’ను జయప్రదం చేయండి:గీట్ల ముకుందరెడ్డి - Udayam
కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న చేపట్టే ‘జైల్‌ భరో’ను జయప్రదం చేయాలని సీఐటీయూ కరీంనగర్ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కార్యాలయంలో శుక్రవారం కరపత్రం విడుదల చేశారు. 4 లేబర్ కోడ్లు, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలన్నారు. 10న కరీంనగర్‌లో కళాభారతి నుంచి గీతాభవన్ వరకు ర్యాలీ ఉంటుందన్నారు.

Comments

G
Loading comments...