Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10K రన్‌ పూర్తి చేసిన పొన్నూరు మున్సిపల్ కమిషనర్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 30, 2026 6:42 PM గుంటూరుGeneral
10K రన్‌ పూర్తి చేసిన పొన్నూరు మున్సిపల్ కమిషనర్ - Udayam
హైదరాబాద్‌లో జరిగిన NMDC 10K రన్‌లో ఆదివారం పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేశ్ బాబు పాల్గొని 10 కిలోమీటర్ల పరుగును విజయవంతంగా పూర్తి చేసి మెడల్ సాధించారు . ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు పర్యావరణ పరిరక్షణపై బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. 10K రన్ పూర్తి చేసిన ఆయనను మున్సిపల్ సిబ్బంది అభినందించారు.

Comments

G
Loading comments...