వార్తలకు తిరిగి వెళ్లండి

శివనగర్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీ లలితా మాత అమ్మవారికి బుధవారం లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఆషాఢ మాసం ముగింపు సందర్భంగా జరిగిన ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం సామూహిక కుంకుమార్చన, లలితా పారాయణం నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.
Comments
Loading comments...

