వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిర శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల్లో ఇచ్చినహామీలను అమలు చేసిందని నగేష్ రెడ్డి తెలిపార .
బీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీ, స్పీకర్‌పై అనుచితంగా వ్యవహరించారని ఆరోపించారు . కేసీఆర్ హయాంలో రాష్ట్రం అప్పులపాలైందని , బీఆర్‌ఎస్ , బీజేపీలకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు
Comments
Loading comments...

