వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు నిరసనగా BRS శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి.
ప్లకార్డులు చేతబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మొక్తల శేఖర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో అధికారంలోకి వచ్చి, అన్ని రంగాల్లోనూ విఫలమైందని విమర్శించారు.
Comments
Loading comments...

