వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు పట్టణంలో లయన్స్ క్లబ్ ప్రతినిధుల ఆర్థిక సౌజన్యంతో భక్తులకు సుమారు 1000 మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశారు.
అధ్యక్షులు వానపల్లి ఈశ్వరరావు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం వీటిని పంపిణీ చేశామని ప్రజలు మట్టి విగ్రహాలతో పూజలు చేసి భవిష్యత్ తరాల కోసం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

