Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

100 వారాల మాదకద్రవ్య వ్యతిరేక ప్రచారం ప్రారంభం

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 03, 2026 11:00 AM జాతీయంGeneral
100 వారాల మాదకద్రవ్య వ్యతిరేక ప్రచారం ప్రారంభం - Udayam
దేశవ్యాప్తంగా 100 వారాల ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి ఆదివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. వ్యసనాన్ని దాచకుండా సకాలంలో వైద్యుల సహాయం తీసుకోవాలని కుటుంబాలకు సూచించారు.

Comments

G
Loading comments...