Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

100 పాఠశాలలకు ‘శతశాతం’ విస్తరణ: ఎమ్మెల్యే యెన్నం

Follow Udayam on Google
sreekanth patel Aug 10, 2026 9:20 PM మహబూబ్‌నగర్General
100 పాఠశాలలకు ‘శతశాతం’ విస్తరణ: ఎమ్మెల్యే యెన్నం - Udayam
గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ‘శతశాతం’ కార్యక్రమాన్ని 100 ప్రభుత్వ పాఠశాలలకు విస్తరిస్తున్నట్లు ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గతేడాది 30 పాఠశాలల్లో మంచి ఫలితాలు సాధించామని, ఈసారి 16 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.

Comments

G
Loading comments...