Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

100 డయల్ దుర్వినియోగం.. నాలుగు రోజుల జైలు

Follow Udayam on Google
మధుప్రియ Aug 20, 2026 8:59 PM నిజామాబాద్General
100 డయల్ దుర్వినియోగం.. నాలుగు రోజుల జైలు - Udayam
అత్యవసర సేవల కోసం వినియోగించాల్సిన 100 డయల్‌ను దుర్వినియోగం చేసిన మైలారం గ్రామానికి చెందిన రాచర్ల రాజుపై ధర్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరచగా, నాలుగు రోజుల జైలు శిక్ష విధించారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే 100 డయల్ సేవలను వినియోగించుకోవాలని, అత్యవసర నంబర్‌ను దుర్వినియోగం చేయవద్దని ఎస్‌ఐ జి. సందీప్ సూచించారు

Comments

G
Loading comments...