వార్తలకు తిరిగి వెళ్లండి

రవితేజ నటించిన ‘ఇరుముడి’ ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్ల మార్క్ దాటింది. పాజిటివ్ టాక్‌తో పాటు కుటుంబ ప్రేక్షకుల ఆదరణతో సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
వీక్‌డేస్‌లోనూ వసూళ్ల జోరు కొనసాగుతోంది. ‘టాక్సిక్’కు భిన్నంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు అనుకూలంగా ఉండటం ‘ఇరుముడి’కి కలిసొస్తోంది.
Comments
Loading comments...

