Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

100 అడుగులు వద్దు.. 40 అడుగులే ముద్దు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 22, 2026 9:34 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
100 అడుగులు వద్దు.. 40 అడుగులే ముద్దు - Udayam
కీసర మండలం రాంపల్లి గ్రామంలో 40 అడుగుల రోడ్డును 100 అడుగులకు విస్తరించేందుకు అధికారులు నోటీసులు ఇవ్వడంపై గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. రోడ్డు విస్తరణతో ఇళ్లు, దుకాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 40 అడుగుల రోడ్డునే కొనసాగించాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...