Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10 లక్షల రూపాయల ఎల్ ఓ సి అందించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
వేణుగోపాల్ Aug 14, 2026 8:37 AM నిర్మల్ General
10 లక్షల రూపాయల ఎల్ ఓ సి అందించిన ఎమ్మెల్యే - Udayam
ఖానాపూర్ నియోజకవర్గం లోని కడెం మండలం ఉడుంపూర్ గ్రామానికి చెందిన మెంగని సువర్ణ భర్త గంగన్న హైదరాబాద్ ఎం ఎన్ జె క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నరు. ఉడుంపూర్ సర్పంచ్ శేఖర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గురువారం 10 లక్షల రూపాయల ఎల్ ఒ సి నీ సీఎం సహాయనిది నుండి అందించారు. నిరుపేదలకు అండగా ప్రజా ప్రభుత్వం నిలుస్తుంది అని ఎమ్మెల్యే అన్నారు.

Comments

G
Loading comments...