వార్తలకు తిరిగి వెళ్లండి
10 కిలోల ఎల్పీజీ సిలిండర్ల విస్తరణ

స్వాతంత్ర్య దినోత్సవం నాటికి 24 రాష్ట్రాల్లోని మరో 100 నగరాలకు 10 కిలోల ఎల్పీజీ సిలిండర్ల సేవలను విస్తరించనున్నట్లు బీపీసీఎల్ వెల్లడించింది.
చిన్న కుటుంబాలు, విద్యార్థులు, ఉద్యోగుల సౌకర్యం కోసం ఈ తేలికపాటి సిలిండర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.
Comments
Loading comments...