Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10 గుంటల భూమి ఆక్రమణ నిర్ధారణ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 7:05 PM వికారాబాద్General
10 గుంటల భూమి ఆక్రమణ నిర్ధారణ - Udayam
వికారాబాద్ జిల్లా సోమన్‌గుర్తి దళిత రైతు జైదుపల్లి నర్సిములు భూమిలో 10 గుంటలకు పైగా ఆక్రమణ జరిగినట్లు అధికారిక సర్వేలో తేలింది. బాధితుడైన నర్సిములుపై పెట్టిన తప్పుడు కేసును రద్దు చేయాలన్నారు. ఆక్రమణకు కారణమైన ACE TYRES యాజమాన్యం, చన్‌గోముల్ ఎస్సై భరత్ రెడ్డిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఎస్పీ హామీతో ముట్టడి వాయిదా పడింది

Comments

G
Loading comments...