వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు ఛానల్ విస్తరణలో భూములు ఇచ్చిన జీజీ పాలెం, రావిపాడు రైతులకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చొరవతో మూడో విడతగా రూ.10 కోట్లు జమ అయ్యాయి. ఇప్పటివరకు రైతులకు మొత్తం రూ.38.12 కోట్లు (54 శాతం) పరిహారం అందినట్లు తెలిపారు.
మిగిలిన రూ.32.05 కోట్లు కూడా త్వరలో అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. సాగునీటి సౌకర్యం, రైతుల ప్రయోజనాలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు.
Comments
Loading comments...

