వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా జిల్లాలో 10,83,736 మంది ఓటర్లతో ముసాయిదా ఓటరు జాబితా విడుదలైంది. మొత్తం 12,32,439 మంది ఓటర్లలో 85.06 శాతం మందికి డిజిటైజేషన్ పూర్తయిందని అధికారులు తెలిపారు.
మ్యాపింగ్ కాని 35,460 మందికి నోటీసులు జారీ చేయనుండగా, అభ్యంతరాలను ఆగస్టు 30 వరకు స్వీకరించి అక్టోబర్ 3న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

