వార్తలకు తిరిగి వెళ్లండి

బిగ్‌బాస్ ఫేం అషు రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)ను కొట్టివేయాలంటూ ఆమె క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
తన వాదన వినకుండానే పోలీసులు ఏకపక్షంగా కేసు నమోదు చేశారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, తదుపరి చర్యలను అడ్డుకోవాలని కోర్టును కోరారు.
Comments
Loading comments...

