Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విండోస్‌ 11 అప్‌డేట్స్‌పై యూజర్లకు ఊరట

Follow Udayam on Google
Udayam Staff Apr 28, 2026 3:59 PM జాతీయంGeneral
విండోస్‌ 11 అప్‌డేట్స్‌పై యూజర్లకు ఊరట - Udayam
విండోస్ 11 అప్‌డేట్లను ఇకపై మీకు నచ్చినన్ని రోజులు వాయిదా వేసుకోవచ్చు. 35 రోజుల పరిమితిని మైక్రోసాఫ్ట్ తొలగించింది. అలాగే, అప్‌డేట్‌తో సంబంధం లేకుండా కంప్యూటర్‌ను రీస్టార్ట్ లేదా షట్‌డౌన్ చేసే వెసులుబాటు కల్పించింది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఇన్‌సైడర్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. త్వరలోనే సాధారణ యూజర్లందరికీ మైక్రోసాఫ్ట్ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

Comments

G
Loading comments...