Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్‌ కల్యాణ్‌ను పరామర్శించిన చంద్రబాబు

Follow Udayam on Google
Udayam Staff May 02, 2026 5:49 PM అమరావతిGeneral
పవన్‌ కల్యాణ్‌ను పరామర్శించిన చంద్రబాబు - Udayam
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్య పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనతో పవన్ తన రాజకీయ కార్యక్రమాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. చంద్రబాబు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించగా, ప్రస్తుతం పవన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...