వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు.
యూపీఎస్సీ పంపిన అర్హుల జాబితాలోని సీనియర్ ఐపీఎస్ అధికారులను పరిశీలించిన ప్రభుత్వం, సీవీ ఆనంద్‌ను డీజీపీగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Loading comments...

