Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఒపెక్‌కు యూఏఈ గుడ్‌బై

Udayam Digital Staff Apr 28, 2026 1:22 PM అల్ ఇండియా 7 views11 days ago
ఒపెక్‌కు యూఏఈ గుడ్‌బై - Udayam Digital
యూఏఈ సంచలన నిర్ణయం తీసుకుంది. మే 1 నుండి ఒపెక్‌, ఒపెక్‌+ కూటముల నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించింది. చమురు ఉత్పత్తి కోటాలు, ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఒపెక్‌ కూటమికి పెద్ద ఎదురుదెబ్బ. దీనివల్ల భవిష్యత్తులో ఈ చమురు కూటమి మరింత బలహీనపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...