Back to feed




ఇంధన కొరతపై కేంద్ర మంత్రి స్పష్టత
Udayam Digital Staff Apr 29, 2026 11:14 AM హైదరాబాద్ 10 views10 days ago

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందొద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. డిమాండ్‌కు మించి స్టాక్ అందుబాటులో ఉందని, ఇళ్లలో ఇంధనం నిల్వ చేసుకోవడం ఎండాకాలంలో ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల దిగుమతుల్లో స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ, దేశంలో ఎక్కడా కొరత రాకుండా కేంద్రం పటిష్ట చర్యలు తీసుకుంటోందని ఆయన భరోసానిచ్చారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
రూ. 5 కోట్లు కావాలని బ్లాక్మెయిల్: కేంద్ర మంత్రి కుమారుడు హనీట్రాప్ బాధితుడా?
11 minutes ago
తెలంగాణ
హైదరాబాద్‌కు సిగ్నల్ ఫ్రీ మాస్టర్‌ప్లాన్
35 minutes ago
తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 2 hours ago
తెలంగాణ