వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) 22వ సీఎండీగా కోట రవి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఆపరేషన్స్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన, డీకే సునీల్ స్థానంలో ఎంపికయ్యారు. ఈయన 2029 జూన్ వరకు ఈ పదవిలో కొనసాగుతారు.
తేజస్ యుద్ధ విమాన ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన రవిని 'ఎల్సీఏ మ్యాన్'గా పిలుస్తారు. ఏరోస్పేస్ రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన నియామకం దేశ రక్షణ రంగానికి ఎంతో కీలకం కానుంది.
Comments
Loading comments...

