వార్తలకు తిరిగి వెళ్లండి

సినీ గ్లామర్‌తో పార్టీ స్థాపించి, తొలి ఎన్నికల్లోనే సీఎం పీఠం దక్కించుకున్న అరుదైన రికార్డును విజయ్ సొంతం చేసుకున్నారు. గతంలో ఎంజీఆర్, ఎన్టీఆర్ మాత్రమే ఈ ఘనత సాధించగా, ఇప్పుడు విజయ్ ఆ దిగ్గజాల సరసన చేరారు.
చిరంజీవి, పవన్ కల్యాణ్ వంటి వారు రాజకీయాల్లోకి వచ్చినా, తొలి ప్రయత్నంలోనే సీఎం పదవి దక్కించుకోవడం ఈ ముగ్గురికే సాధ్యమైంది. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు.
Comments
Loading comments...

