వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ భూమి పూజ చేశారు. ఇది కొత్త చరిత్రకు నాంది అని, ఇక నుంచి ఏపీ అభివృద్ధి మరో లెక్క అని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబు నాయకత్వంలో విశాఖ ఇకపై గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో నిలవబోతోందని, పెట్టుబడులతో ఏపీ కొత్త చరిత్ర సృష్టిస్తోందని లోకేశ్ తెలిపారు.
Comments
Loading comments...

