వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా పవర్ తన ఈజెడ్ హోమ్ (EZ Home) స్మార్ట్ టెక్నాలజీతో కొత్త విద్యుత్ ఆదా ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చింది. రూ. 250 నుండి రూ. 20 వేల ధరలో లభించే ఈ పరికరాలను యాప్ ద్వారా సులభంగా నియంత్రించవచ్చు.
దీనివల్ల ఏటా 15 శాతం విద్యుత్ ఆదా అవుతుందని, వినియోగదారులకు ప్రతియేటా సుమారు రూ. 10 వేల వరకు బిల్లు భారం తగ్గుతుందని సంస్థ పేర్కొంది. స్మార్ట్ లైటింగ్‌తో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది.
Comments
Loading comments...

