Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్‌ఫోన్ తయారీలోకి ఏంబర్‌

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 11:00 AM బిజినెస్బిజినెస్
స్మార్ట్‌ఫోన్ తయారీలోకి ఏంబర్‌ - Udayam
ఏంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ స్మార్ట్‌ఫోన్ తయారీ రంగంలోకి ప్రవేశించనుంది. ఒప్పోతో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంస్థ భారత్‌లో ఒప్పో, వన్‌ప్లస్‌, రియల్‌మీ ఫోన్లను తయారు చేయనుంది. తొలి ఏడాదిలో 80 లక్షల యూనిట్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఈఓ జస్బీర్‌ సింగ్‌ తెలిపారు. వివో, డిక్సన్‌ టెక్నాలజీస్‌తో జాయింట్‌ వెంచర్‌కు సిద్ధమవుతోంది.

Comments

G
Loading comments...