Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్‌ఫోన్ల ధరలకు రెక్కలు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 5:49 PM బిజినెస్బిజినెస్
స్మార్ట్‌ఫోన్ల ధరలకు రెక్కలు - Udayam
వన్‌ప్లస్‌, పోకో, రెడ్‌మీ, ఐకూ తదితర కంపెనీలు స్మార్ట్‌ఫోన్ల ధరలను రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు పెంచాయి. మెమొరీ చిప్‌ల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు తెలిపాయి. వన్‌ప్లస్‌ ఫోన్లపై రూ.4 వేల వరకు, ఐకూ మోడళ్లపై రూ.8 వేల వరకు, పోకో, రెడ్‌మీ ఫోన్లపై రూ.5 వేల వరకు ధరలు పెరిగాయి. ఒప్పో, వివో కూడా పలు మోడళ్ల ధరలను సవరించాయి.

Comments

G
Loading comments...