Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చమురు ధరలతో మార్కెట్లు నష్టాల్లో

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 10:22 AM బిజినెస్బిజినెస్
చమురు ధరలతో మార్కెట్లు నష్టాల్లో - Udayam
చమురు ధరల పెరుగుదల, పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 284.85 పాయింట్లు తగ్గి 77,717.05 వద్ద, నిఫ్టీ 69.25 పాయింట్లు పడిపోయి 24,297.05 వద్ద కొనసాగాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్, ఎస్‌బీఐ షేర్లు నష్టపోయాయి.

Comments

G
Loading comments...