Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షణ బలగాలకు ప్రోషీల్డ్‌ బీమా

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 6:32 AM బిజినెస్బిజినెస్
రక్షణ బలగాలకు ప్రోషీల్డ్‌ బీమా - Udayam
రక్షణ బలగాల కోసం బజాజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ‘ప్రోషీల్డ్‌’ వాహన బీమాను ప్రవేశపెట్టింది. వాహనాల రీలొకేషన్‌ ప్రమాదాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోల్పోవడం, విమానాలు మిస్‌ కావడం, హోటల్‌ బస వ్యయాలకు ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. ఎలక్ట్రిక్‌, హైబ్రీడ్‌ వాహనాలకు విడిగా యాడ్‌–ఆన్‌ కవర్లు ఎంచుకోవాల్సిన అవసరం లేకుండా కొత్త ఫీచర్లతో ‘వీపే 2.0’ పథకాన్ని కూడా సంస్థ ఆవిష్కరించింది.

Comments

G
Loading comments...