Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాట్సప్‌లో వ్యక్తిగత వివరాలు పంపొద్దు

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 3:06 PM బిజినెస్బిజినెస్
వాట్సప్‌లో వ్యక్తిగత వివరాలు పంపొద్దు - Udayam
బ్యాంకు, హోటల్‌, ప్రాపర్టీ బ్రోకర్‌ వంటి వ్యక్తులకు పాన్‌, ఆధార్‌, బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ వివరాలను వ్యక్తిగత వాట్సప్‌ నంబర్లకు పంపడం ప్రమాదకరమని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా పంపిన పత్రాలు ఇతరుల డివైజ్‌లు, క్లౌడ్‌ బ్యాకప్‌లలో భద్రపడి డేటా లీక్‌ అయ్యే అవకాశం ఉంది. ఆ డివైజ్‌లు లేదా ఖాతాలు సైబర్‌ దాడికి గురైతే వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు తెలిపారు.

Comments

G
Loading comments...