వార్తలకు తిరిగి వెళ్లండి

వెనెజువెలాలో కార్యకలాపాలు కొనసాగించేందుకు ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్ (ఓవీఎల్)కు అమెరికా అనుమతి ఇచ్చింది. దీంతో ఆంక్షల భయం లేకుండా చమురు, గ్యాస్ ఉత్పత్తిని కొనసాగించేందుకు సంస్థకు అవకాశం లభించింది.
వెనెజువెలాలోని శాన్ క్రిస్టోబల్ ప్రాజెక్టులో ఓవీఎల్‌కు 40%, కారబోబో ప్రాజెక్టులో 11% వాటా ఉంది. కొత్త లైసెన్స్‌తో సుమారు 500 మిలియన్ డాలర్ల డివిడెండ్ రికవరీకి అవకాశం లభించనుంది.
Comments
Loading comments...

