వార్తలకు తిరిగి వెళ్లండి

గత ఐదేళ్లలో కుదేలైన విద్యారంగాన్ని ప్రక్షాళన చేశామని, వంద రోజుల ప్రణాళిక సత్ఫలితాలనిచ్చిందని మంత్రి అనిత తెలిపారు. లోకేశ్ కృషివల్ల ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు దీటుగా రాణిస్తున్నాయని ఆమె ప్రశంసించారు.
ప్రభుత్వ బడుల్లో మెరుగైన ఫలితాలు రావడం గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు పాఠశాలల్లోనే చేర్పించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

