వార్తలకు తిరిగి వెళ్లండి
పాలసముద్రం లో ఇంటింటికి వెళ్లి కర పత్రాలను అందించిన టీడీపీ నాయకులు

జీడి నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం.థామస్ ఆదేశాల మండల అధ్యక్షులు వాసు నాయుడు గారి సూచనలు తో జీడి నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలం అమూదాల పంచాయతీ లో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం అనే కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి కర పత్రాలను అందజేసి విజయవంతం చేసిన పెనుమురు మార్కెట్ కమిటీ వైస్ చేర్మెన్ టి.అరుల్ నాధన్ నాయకులు మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Comments
Loading comments...