Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూలై 27 నుంచి ఇంటింటికీ అభివృద్ధి కరపత్రం

Super Admin Jul 26, 2026 3:25 PM చిత్తూరుabout 1 hour ago
జూలై 27 నుంచి ఇంటింటికీ  అభివృద్ధి కరపత్రం - Udayam Digital
చిత్తూరు: రాష్ట్ర టీడీపీ ఆదేశాల మేరకు జూలై 27 నుంచి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై కరపత్రాల పంపిణీ నిర్వహించనున్నట్లు చిత్తూరు మండల టీడీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జయచంద్ర నాయుడు, మోహన్‌రాజ్, రఘు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...