వార్తలకు తిరిగి వెళ్లండి
వైఎస్సార్సీపీ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ

చిత్తూరులోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం (28-07-2026) నిర్వహించనున్న ర్యాలీకి సంబంధించిన పోస్టర్‌ను చిత్తూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఎంసీ విజయానంద రెడ్డి యువత, విద్యార్థి విభాగం నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ ర్యాలీని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...