Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ పర్యటన వివరాలు

Super Admin Jul 26, 2026 5:13 PM చిత్తూరుabout 2 hours ago
రేపు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్  పర్యటన వివరాలు - Udayam Digital
చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం పచ్చికాపలంలో సోమవారం ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ '2 ఏళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం' కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...