Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలను మోసం చేసే రాజకీయాలు మానుకోవాలి: మంత్రి వాకిటి శ్రీహరి

Follow Udayam Digital on Google
MD AREEF HUSSAIN Jul 28, 2026 10:49 AM వనపర్తిరాజకీయాలు
ప్రజలను మోసం చేసే రాజకీయాలు మానుకోవాలి: మంత్రి వాకిటి శ్రీహరి - Udayam Digital
ప్రజలను మోసం చేసి రాజకీయాలు బీఆర్ఎస్ నాయకులు మానుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. ఆయన మాట్లాడుతూ , బిఆర్ఎస్ హయాంలో కర్ణాటకలో డ్యాములు కడుతున్నప్పుడు ఒక్కసారి కూడా ప్రశ్నించలేదని, కానీ ఇప్పుడు ప్లకార్డులు పట్టుకొనీ డ్రామాలు చేయడం ప్రజలను మోసం చేయడమే అని అన్నారు. కృష్ణా జలాలపై వారికి మాట్లాడే అర్హత లేదని మండపడ్డారు.

Comments

G
Loading comments...