Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రజనీకాంత్ సినిమాలో బసిల్ జోసెఫ్?

Follow Udayam on Google
Udayam Staff Apr 28, 2026 5:41 PM జాతీయంవినోదం
రజనీకాంత్ సినిమాలో బసిల్ జోసెఫ్? - Udayam
రజనీకాంత్ 173వ సినిమాలో మలయాళ నటుడు బసిల్ జోసెఫ్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో ఓ పెద్ద ప్రాజెక్టులో భాగం కాబోతున్నానని ఆయన హింట్ ఇవ్వడంతో ఈ చర్చ మొదలైంది. ఈ చిత్రంలో ఆయన రజనీకాంత్ కుమారుడిగా నటించే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల సమాచారం. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Comments

G
Loading comments...