Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రైలర్ లేకుండానే 'ది ప్యారడైజ్'

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 9:39 PM జాతీయంవినోదం
ట్రైలర్ లేకుండానే 'ది ప్యారడైజ్' - Udayam
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'ది ప్యారడైజ్' సెప్టెంబర్ 24న విడుదల కానుంది. అయితే అత్యుత్తమ థియేట్రికల్ అనుభూతిని అందించే క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చిత్రానికి ట్రైలర్ విడుదల చేయడం లేదని నాని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

Comments

G
Loading comments...