వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఉత్సాహంగా పాల్గొనగా, శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
అనంతరం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి, మధుసూదనచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు ప్రముఖ పార్టీ నేతలు పాల్గొని వేడుకల్లో సందడి చేశారు.
Comments
Loading comments...

