వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ మే 10న రాష్ట్రంలో పర్యటించి రూ.7,823 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఆయన హైదరాబాద్ రావడం ఇదే తొలిసారి. బేగంపేట్, హైటెక్ సిటీలలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే 'జన ఆగ్రహ సభ'లో మోదీ ప్రసంగిస్తారు. పర్యటన ముగించుకుని సాయంత్రం తిరిగి జామ్‌నగర్‌కు బయలుదేరుతారు.
Comments
Loading comments...

