వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా-ఇరాన్ చర్చలకు పాకిస్థాన్ సరైన మధ్యవర్తి కాదని ఇరాన్ ఎంపీ ఇబ్రహీం రెజాయీ స్పష్టం చేశారు. ఆ దేశానికి మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత లేదని ఆయన పార్లమెంట్లో తీవ్రంగా విమర్శించారు.
అమెరికా ప్రయోజనాలకు పాక్ కట్టుబడి ఉందని, అది నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు. గతంలో లెబనాన్ విషయంలోనూ పాక్ వైఖరి అనుమానాస్పదంగా ఉందని, తటస్థంగా ఉండలేని పాకిస్థాన్, చర్చల్లో నమ్మదగిన భాగస్వామి కాదని ఆయన తేల్చిచెప్పారు.
Comments
Loading comments...

