వార్తలకు తిరిగి వెళ్లండి

భారాస నాయకుల ఫోన్లను, సీసీ కెమెరాలను హ్యాకింగ్ చేయిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఐపీఎస్ అధికారులపై తమ వద్ద ఆధారాలున్నాయని, వారు రిటైరైనా వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు.
క్రిశాంక్‌పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే వేధింపులకు గురిచేస్తున్నారని హరీశ్‌రావు ఈ సందర్భంగా విమర్శించారు.
Comments
Loading comments...

