వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి నుండి హైదరాబాద్కు 70 నిమిషాల్లో చేరుకునేలా బుల్లెట్ రైలు రాబోతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీనివల్ల దక్షిణాది నగరాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుందని, రవాణా రంగం సరికొత్త రూపు దాల్చుతుందని ఆయన పేర్కొన్నారు.
ఏపీకి రైల్వే నిధులు భారీగా పెరిగాయని మంత్రి వెల్లడించారు. జూన్ 1న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభమవుతుందని స్పష్టం చేస్తూ, విశాఖలో గూగుల్ ఏఐ సెంటర్కు భూమిపూజ చేశారు.
Comments
Loading comments...

